హామీల అమలుపై మంత్రివర్గం దృష్టి సారించాలి

సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ సభ్యులు పిట్ల రామకృష్ణ సిరికొండ, బతుకమ్మ : ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై మంత్రివర్గం దృష్టి సారించాలని,హామీల అమలును విస్మరిస్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ సభ్యులు పిట్ల రామకృష్ణ హెచ్చరించారు. శుక్రవారం సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో సీపీఐ (ఎం. ఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రాష్ట్ర క్యాబినెట్ రేపు సమావేశం కానున్నందున మంత్రివర్గం హామీలను...