Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 September 2025, 6:46 pm Posted by : ramakrishna

దేవి నవరాత్రి ఉత్సవాల సందడి

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగరంలోని బడా రామ్ మందిర్ వద్ద 14వ వార్షికోత్సవ సందర్భంగా కాత్యాయని యూత్ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. నారాయణ చారి పంతులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాత్యాయన యూత్ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.