ఎలక్షన్ సిబ్బందితో వెళ్తున్న బస్సుకు రోడ్డు ప్రమాదం

కరీంనగర్ జిల్లా - గంగాధర ఎక్స్ రోడ్డు వద్ద ఘటన 20 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం వెబ్ న్యూస్,బతుకమ్మ : ఎమ్మెల్సీ ఎలక్షన్ సిబ్బందితో వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. 20 మంది గాయపడ్డారు. ఈఘటన కరీంనగర్ జిల్లా - గంగాధర ఎక్స్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. నిర్మల్ నుంచి పోలింగ్ సామగ్రి తీసుకువచ్చి తిరిగి వెళ్తుండగా ముందు వెళ్తున్న బస్సును వెనక నుంచి ఎలక్షన్ సిబ్బందితో వెళ్తున్న బస్సు ఢీకొంది. ఈప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి...