పురోహితుడి ఇంట్లో చోరీకి పాల్పడింది పాత నేరస్తులే

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రాహ్మణ కాలనీలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఐదు రోజుల్లోనే చేధించారు. పక్క ప్రణాళికతో పక్క కాలనీలో నివాసముండే పాత  నేరస్తులే చోరీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.ఇద్దరు పాత నే రస్తులను అరెస్టు చేయగా సూత్రధారితోపాటు మరో ఇద్దరి పరారీలో ఉన్నారు. జల్సాల కోసం అలవాటు పడిన పాత నేరస్తులు చోరీ చేశారని ఆదివారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సాయి...