అధికార యంత్రాంగం కృషి చేస్తుంది

బతుకమ్మ,మోర్తాడ్: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు ఈ సంక్షేమ పథకాలు అర్హులకు అందించడంలో అధికార యంత్రాంగం సమిష్టి కృషి చేస్తుందని మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి అన్నారు. మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ గ్రామంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో కొంత వ్యతిరేకంగా ఇబ్బందులు తలెత్తడంతో మోర్తాడ్ ఆర్ ఐ రంజిత్ కుమార్ స్పందించి ప్రభుత్వం అందిస్తున్న నాలుగు పథకాలకు అర్హులైన వారికి అందిస్తామని ఎవరైనా లిస్టులో పేరు లేకుండా...