జీజీహెచ్ లో 750 బెడ్ లకు బడ్జెట్ పెంచి కార్మికులపై పనిభారం తగ్గించాలి
. . . జిజిహెచ్ ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ప్రభుత్వం, వైద్యశాఖ నిర్ణయించిన ప్రకారం వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 750 పడకలకు బడ్జెట్ ను పెంచి, సిబ్బంది పై పని భారం తగ్గించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై.ఓ మయ్య, యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి.సుధాకర్ లు డిమాండ్ చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ప్రతిరోజు అవుట్ పేషెంట్ 2500, ఐ పి 200 పైగా పెరగడం, ఎం సి హెచ్ బిల్డింగ్ లో...