కనిపించకుండా పోయిన వ్యక్తి దారుణ హత్య
చంపి ముల్లెకట్టి కెనాల్ పై పడేసిన దుండగులు సుంకేట్ పోతు నరేందర్ గా గుర్తించిన పోలీసులు ఆర్మూర్, బతుకమ్మ : గత నాలుగైదు రోజులుగా కనిపించకుండా పోయిన వ్యక్తి ఆదివారం దారుణ హత్యకు గురై కెనాల్ పైన ముల్లె కట్టి పడేసిన ఘటన ఆర్మూర్ పట్టణంలో జరిగింది. సంఘటన వివరాల్లోకి వెళ్తే ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామానికి చెందిన పోతు నరేందర్ (65)అనే వ్యక్తి ఈ నెల 20 నుండి ఇంట్లో నుండి ఊరికి వెళ్ళొస్తానని వెళ్లి...