బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది

  . . . బాన్సువాడలో బీఆర్‌ఎస్‌కు మద్దతుగా వెయ్యి మందికి పైగా చేరికలు   . . . విజయంపై ధీమా వ్యక్తం చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతోందని, రాబోయే ఎన్నికల్లో బాన్సువాడలో బీఆర్‌ఎస్ విజయం సాధించడం ఖాయమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన వ్యాపారవేత్త మొరెలి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో వెయ్యి...