రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది
బీజేపీతో అంటకాగి రైతు వ్యతిరేక చట్టాలకు ఓటు వేసిన ఘనత సుదర్శన్ రెడ్డికి పేరు వస్తుందని 21, 22, 23 ప్యాకేజీ పనులు ఆపింది బీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి హయాంలో ఫ్యాక్టరీ తేలేదు.. అదనంగా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రైతు క్షేమంగా ఉండాలని కోరుకునే ప్రభుత్వం మాది అని పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో రైతుల పట్ల ప్రవర్తించిన తీరు...