రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ జండా ఎగురవేయాలి

. . . రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జండా ఎగురవేయాలని రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలు అన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిధిగా రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే...