ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడు

- ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా రుద్రూర్, బతుకమ్మ  : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. నిజామాబాద్ కు చెంది షేక్ ఫౌజియా సనా, రుద్రూర్ మండలం బొప్పాపూర్ కు చెందిన ముజ్జు గత కొన్ని నెలల నుంచి ఇరు కుటుంబాలకు తెలియకుండా  ప్రేమించుకుంటున్నారు. ప్రియురాలు ఇటీవ ప్రియునితో పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో ముఖం చాటేయడమే కాకుండా ఏం చేసుకుంటావో చేసుకో పెళ్లి మాత్రం చేసుకోను అని చెప్పడంతో ప్రియురాలు...