పుస్తకాన్ని ఆవిష్కరించిన రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరి

మోర్తాడ్, బతుకమ్మ :   మోర్తాడ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పెద్దన్న రచించిన బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ అనే పుస్తకాన్ని బుధవారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రిజిస్టర్ మాట్లాడుతూ బీకాం విద్యార్థులకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా పుస్తకాన్ని రచించిన పెద్దన్నను శాలువాతో సత్కరించారు. భవిష్యత్తులో మరెన్నో పుస్తకాలు రచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ రాంబాబు, భీంగల్ కళాశాల ప్రిన్సిపాల్ సతీష్, మోర్తాడ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ మర్రిపల్లి...