బోనాల పండుగ ప్రజల్లో ఐక్యతని చాటి చెబుతుంది
. . . డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ ప్రజల్లో ఐక్యత, సామరస్యాన్ని చాటిచెబుతుందని డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు. నగరంలో ఆదివారం బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన బోనాల కార్యక్రమాల్లో నగర డీసీసీ అధ్యక్షులు పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ట్రాన్స్ జెండర్ల ఆధ్వర్యంలో, గాండ్ల సంఘం ఆధ్వర్యంలో, బొబ్బిలి...