మెడికల్ కాలేజికీ మృతదేహం అప్పగింత
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ గ్రామానికి చెందిన తిరుపతి కమల అనే మహిళా అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని నిజామాబాద్ మెడికల్ కాలేజ్ కు, కళ్ళను కూడా లయన్స్ హాస్పిటల్ కు నేత్రదానం చేశారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె భర్త గుర్ల గోపి స్వర్ణలత, చిన్న కూతురు నాయిని హేమలత, నాయిని కృష్ణ ఆమె బ్రతికున్న సమయంలో కూతుర్లు, అల్లుళ్లకు నేను చనిపోయిన తర్వాత నా యొక్క మృతదేహాన్ని మెడికల్ కాలేజ్ కు అప్పగించాలని కోరడంతో వారి కోరిక...