వైద్యుని మృతదేహం మెడికల్ కాలేజ్ కు దానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రముఖ సీనియర్ చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్. విద్యాసాగర్ మృత దేహాన్ని మెడికల్ కాలేజ్ దానం చేశారు. అకాలంగా మృతి చెందిన విద్యాసాగర్ మృత దేహాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆఫీసర్స్ క్లబ్ ల ఆధ్వర్యంలో డొనేట్ చేశారు. తన పార్దివ దేహాన్ని మెడికల్ కాలేజ్ కు డొనేట్ చేసి అయన సమాజంలో ఆదర్శప్రాయుడిగా నిలిచారని పలువురు వైద్యులు పేరుకొన్నారు. ఈ కార్యక్రమం లో ఐ. ఎం. ఏ ప్రెసిడెంట్ డాక్టర్. అజ్జా శ్రీనివాస్, ఐ ఎంఏ స్టేట్...