ఆర్మూర్, బతుకమ్మ : పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ఓ ఇంటి నీటి సంపులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఉదయం ఇంటికి నీళ్లు పట్టడానికి వెళ్లిన యజమానికి నీటి సంపులో మృతదేహం చూసి భయాందోళనకు గురయ్యాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు.