స్వగ్రామం చేరనున్న మృతదేహం

బాధిత కుటుంభానికి ప్రభుత్వ ఫరంగా అండగా ఉంటామని హామి పుట్టెడు దు:ఖంలో ఉన్న కుటుంబానికి స్వచ్చందంగా సాయం చేస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు   ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండే బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి వలస జీవనం గురించి సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, గతంలో బయటి దేశాల్లో ఎవరైనా మరణిస్తే ఆ శవం రావడానికే రోజులు, నెలలు పట్టిన దుస్థితిని ఆయన కల్లారా చూసారు. అందుకే...