బోధన్ డిప్యూటీ ఈవో ఆఫీసు కార్యాలయం పున : ప్రారంభించాలి
. . . పిఆర్ టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బోధన్ ప్రాంతంలోని ప్రభుత్వ, పంచాయతీరాజ్, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు బోధన్ డిప్యూటీ ఈవో కార్యాలయాన్ని తక్షణమే పునఃప్రారంభించాలని పిఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. ప్రస్తుతం బోధన్‌లో డిప్యూటీ ఈవో కార్యాలయం అందుబాటులో లేకపోవడంతో ఉపాధ్యాయులు తమ అధికారిక పనుల కోసం నిజామాబాద్‌లోని...