తెలంగాణ బీసీలకు కేంద్రం లోని బిజేపి ప్రభుత్వమే రిజర్వేషన్లను దూరం చేస్తోంది
. . . బీసీ రిజర్వేషన్లకు బీజేపీ నాయకులు మతం రంగు పులమడం బాధాకరం . . . తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల హైద్రాబాద్, బతుకమ్మ : తెలంగాణ బీసీలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను దూరం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల అన్నారు. మంగళవారం హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడుతు.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరొపించారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ నాయకులు మతం రంగు పులమడం బాధాకరం అని అవేధన...