రచ్చకెక్కిన బిల్లుల లొల్లి

  . . .కల్లెడి గ్రామ పంచాయితీకి తాళం   . . . ప్రజాప్రతినిధుల మధ్య ముదిరిన పంచాయితీ   నిజామాబాద్, బతుకమ్మ :   పంచాయితీలలో చెక్ పవర్ విషయంలో సర్పంచ్, ఉప సర్పంచ్ లకు మాత్రమే అధికారం ఉండగా ఇటీవల ప్రభుత్వం పంచాయితీ కార్యదర్శులకు కూడా అందులో భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఎందుకంటే సర్పంచ్, ఉప సర్పంచ్ లు కూడబలుకుని నిధులను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని అభిప్రాయం ఉంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఫరీద్ పేట్...