అదుపు తప్పి డివైడర్ కు ఢీకొట్టిన బైక్

ఒకరి మృతి, ఇద్దరికీ తీవ్ర గాయాలు కేసు నమోదు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు బతుకమ్మ, ముప్కాల్ :  బైక్ లో పెట్రోలు పోయించుకోవడం కోసమని ముగ్గురు స్నేహితులు ఒకే బైక్ పై పెట్రోల్ బంక్ కు వెళ్లి పెట్రోల్ పోయించుకొని తిరిగి వస్తుండగా బైక్ అదుపు తప్పి డివైడర్ కు డీకొట్టి ఒకరు మృతి చెందిన ఘటన గురువారం ముప్కాల్ మండల కేంద్రంలో విషాదాన్ని నింపింది. ఎస్సై రజీనీకాంత్ తెలిపిన వివరాల మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం ముప్కాల్ మండల కేంద్రానికి...