మళ్లీ పెద్దపులి వేట మొదలు పెట్టిందా ?
. . . అంబారీ పేటలో లేగ దూడ ని చంపింది పెద్దపులి . . . పాదముద్రల ద్వార టైగర్ గా నిర్ధారించిన ఫారెస్ట్ అధికారులు . . . పులి కోసం అటవీ అధికారుల వేట షూరు కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలను, అధికారుల కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఆదివారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబారిపేట శివారులో లేగ దూడను చిరుత చంపిందని రైతు అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్...