జడలు విప్పిన బెట్టింగ్ భూతం

సిమ్ కార్డుల కంటే సులువుగా బెట్టింగ్ ఐడీలు సూత్రదారులు.. పాత్రదారులు.. అంతా పాత నేరస్తులే చోద్యం చూస్తున్న పోలీస్ యంత్రాంగం ఆకుల కొండూరులో ఐదు లక్షల పోగొట్టుకొని ఆకాష్ ఆత్మహత్య జిల్లాలో మరోసారి ఆన్లైన్ బెట్టింగ్ పై చర్చ   నిజామాబాద్ క్రై0, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్ జడలు విప్పింది. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిందో లేదో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాగానే బెట్టింగ్ కూడా విస్తృంకలంగా సాగుతోంది. నిజామాబాద్ జిల్లాలో బెట్టింగ్ భూతానికి పెట్రోల్ బంక్ లో పనిచేసే...