నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకోవడానికి ఉత్తమ వేదిక

  . . . ప్రేరణ – 2026 ఇంటర్ కాలేజియేట్ కామర్స్ ఫెస్ట్ సమన్వయకర్త జి.రాంబాబు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   విద్యార్థులకు కమ్యూనికేషన్ నైపుణ్యాలు, విశ్లేషణాత్మక ఆలోచన, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకోవడానికి ప్రేరణ – 2026 ఇంటర్ కాలేజియేట్ కామర్స్ ఫెస్ట్ ఉత్తమ వేదికగా నిలుస్తుందని ప్రొఫెసర్ జి.రాంబాబు తెలిపారు. తెలంగాణ కామర్స్ అసోసియేషన్, తెలంగాణ యూనివర్సిటీ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో “ప్రేరణ – 2026 ఇంటర్ కాలేజియేట్ కామర్స్ ఫెస్ట్” ను ఘనంగా నిర్వహిస్తున్నట్లు...