ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ విద్య

ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్   భీమ్ గల్, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన బోధన సిబ్బంది ఉండడం మూలన ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలకు ఉత్తమ విద్యా బోధన లభిస్తుందని ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని పల్లికొండ ప్రభుత్వ ప్రాథమికొన్నత,ఉన్నత పాఠశాల ల్లో నిర్వహించిన బాధిబాట కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లు, పాఠ్య పుస్తకాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  పల్లి కొండ జడ్పిఎచ్ ఎస్...