మద్నూర్‌లో విద్యా విప్లవానికి నాంది
. . . యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులపై ఉన్నత స్థాయి పరిశీలన . . . ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు బుధవారం స్వయంగా పరిశీలించి పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణ నాణ్యతపై రాజీపడవద్దని అధికారులకు స్పష్టం చేశారు. పనులు...