బీడీ కార్మికులకు వెంటనే పెన్షన్ లు మంజూరు చేయాలి

రుద్రూర్, బతుకమ్మ  : బీడీ పరిశ్రమలో ప్రస్తుతం బీడీలు చేసేటటువంటి కార్మికులకు పెన్షన్లు రాకుండా పాలకుల ప్రభుత్వ విధానాలు ఉన్నాయని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (టి.యు.సి.ఐ) జిల్లా ఉపాధ్యక్షులు బి.మల్లేష్ అన్నారు. మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలో బీడీ కార్మికులతో జరిగిన సమావేశంలో బి. మల్లేష్ మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాల మూలంగానే బీడీ కార్మికులందరికీ రాజీనామాలు చేసిన తర్వాత కార్మికుల పీఎఫ్ నిధి నుండి ఇచ్చేటటువంటి పెన్షన్ అందరికీ రావడం లేదని, అట్లా రాకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వ...