‘బతుకమ్మ’ ఎఫెక్ట్

నగర పాలక సంస్థ రెవెన్యూ విభాగం పని తీరుపై కలెక్టర్ సమీక్ష   నిజామాబాద్, బతుకమ్మ : మున్సిపల్ కార్పొరేషన్ లోని రెవెన్యూ విభాగంపై గత కొన్ని రోజులుగా ‘బతుకమ్మ’ తెలుగు దిన పత్రికలో వస్తున్న వరుస కథనాలపై జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి స్పందిచారు. దీంతో నిజామాబాద్ నగర పాలక సంస్థ రెవెన్యూ విభాగం పని తీరుపై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సమీక్ష జరిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో  మంగళవారం సాయంత్రం రెవెన్యూ విభాగం అధికారులతో కలెక్టర్ సమావేశమై పన్ను వసూళ్లలో...