బతుకమ్మ ఎఫెక్ట్ . . .
. . . మార్కెట్ యార్డులో దొంగలు పడ్డారు కథనానికి స్పందన . . . కమిషన్ ఏజంట్ లైసెన్స్ వారం రోజుల పాటు రద్దు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్మకం కోసం తెచ్చిన పసుపు దొంగతనంపై బతుకమ్మ దినపత్రికలో సోమవారం ప్రచురితమైన మార్కెట్ యార్డులో దొంగలుపడ్డారు కథనానికి అధికారులు స్పందించారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు తీసుకువచ్చిన సరుకును కాపాడడంలో విఫలమైన ఒక కమిషన్ ఏజంట్ కు సంబంధించిన లైసెన్స్ ను...