కొలువుదీరిన బార్ అసోసియేషన్ కార్యవర్గం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ కార్యవర్గం సోమవారం కొలువుదీంరింది. నిజామాబాద్ బార్ అసోసియేషన్  అధ్యక్ష కార్యదర్శులుగా ఎం.సాయ రెడ్డి, మాణిక్ రాజు లను హడ హక్ కమిటీ సభ్యులు ఆకుల రమేష్, నరసింహ రెడ్డి, బాస రాజేశ్వర్ ల ఆధ్వర్యం లో ఎన్నికల అధికారి జె.వెంకటేశ్వర్ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరితో పాటుగా మహిళా ప్రతినిధి జె. రమాదేవి, కోశాదికారిగా నారాయణ దాస్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్య క్రమంలో మాజీ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్,...