సీనియర్ న్యాయవాది ఆకుల రమేష్ నేతృత్వంలో బార్ అడ్ హాక్ కమిటి

నిజామాబాద్ క్రైం ,బతుకమ్మ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ కార్యావర్గపు పదవీకాలం మార్చి 31 పూర్తి అవుతున్న నేపథ్యంలో బార్ ఎన్నికల నిర్వహణ కుగాను సీనియర్ న్యాయవాది ఆకుల రమేష్ చైర్మన్ గా,మరో ముగ్గురు సీనియర్ న్యాయవాదులు బాస రాజేశ్వర్,జి. నర్సింహారెడ్డి, శ్రీహరి ఆచార్య సభ్యులు గా నిజామాబాద్ బార్ అసోసియేషన్ అడ్ హాక్ కమిటీని నియమిస్తు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్  నరసింహారెడ్డి నేతృత్వంలోని  ఉన్నతస్థాయి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బార్ కౌన్సిల్ కార్యదర్శి వి.నాగలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. న్యాయవాదుల...