తేయూకి ఈశ్వరి బాయి పేరుపెట్టాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  తెలంగాణ  యూనివర్సిటీకి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరుగని పోరు చేసిన ఈశ్వరి బాయి పేరు పెట్టాలని నిజామాబాద్ జిల్లా దళిత ప్రజా సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు టీమ్ కన్వీనర్ సక్కి ఉదయ్,దేవిదాస్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చిట్టేటి మోహన్ రావు,జనరల్ సెక్రెటరీ నాంది వినయ్ , భీమ్ ఆర్మీ జిల్లా జనరల్...