అధికారులు చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు

బతుకమ్మ,మోర్తాడ్ : పేదవారికి కడుపునిండా అన్నం పెట్టాలని సదుద్దేశంతో ఆకలి చావులేని దేశంగా తయారు చేయాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) ఉచిత బియ్యం పథకాన్ని పక్క త్రోవ పట్టిస్తూ మోర్తాడ్ మండల కేంద్రాన్ని అడ్డాగా చేసుకుని రేషన్ బియ్యం అక్రమ రవాణా పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో యధేచ్ఛగా జరుగుతోందని బిజెపి మోర్తాడ్ మండల అధ్యక్షుడు ఉప్పల నరేష్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్ధరాత్రి పూట జరిగే ఈ దందా...