నువ్వా.. నేనా అన్న చందంగా మారిన అధికారుల తీరు
. . . ఇద్దరు అధికారుల మధ్య వాగ్వివాదం రుద్రూర్, బతుకమ్మ : తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి, పక్షపాతం లేదా అధికారుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా పరిపాలన 'నువ్వా నేనా' అన్నట్లుగా మారడం సర్వసాధారణంగా మారింది. రుద్రూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నువ్వా.. నేనా అన్న చందంగా మారింది ఓ ఇద్దరు అధికారుల తీరు. రాజకీయ జోక్యం, సిబ్బంది కొరత, పారదర్శకత లోపించడం వల్ల సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓ రెవెన్యూ అధికారి హోదాలో...