రాహుల్ గాంధీ పై దాడి అమానుషమైన చర్య
. . . ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దేశంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పై దాడి అమానుషమైన చర్య అని ప్రభుత్వ సలహాదారుల, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని సుభాష్ నగర్ లోని సుదర్శన్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెలరోజులుగా నీట్ పరీక్ష విషయంలో న్యాయం చేయాలని విద్యార్థులు అడిగితే వారిపై లాఠీచార్జి చేయడం కేంద్ర ప్రభుత్వ అరాచక చర్య...