అదనపు కమిషనర్ కు ఫిర్యాదు చేసిన గంటల్లోనే దాడి
. . . భూ వివాదంలో మాజీ ఎంపీపీ భర్తపై దాడి . . . సిర్పూర్ శివారులో ఘటన నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగర శివారులోని సిర్పూర్ గ్రామంలో నిజామాబాద్ మాజీ ఎంపీపీ భర్త గంగారెడ్డిపై దాడి జరిగింది. బొడ్డు గంగారెడ్డి తన పొలం కౌలుదారు గుండునాయక్ తో కలిసి తన భూమిని కొందరు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని బుధవారం నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.అదనపు కమిషనర్ కు, నిజామాబాద్ ఏసీపీకి ఫిర్యాదు చేసిన తర్వాత తన...