సిరిసిల్ల కాంగ్రెస్ గూండాల దాడి హేయనీయం
మిస్టర్ రేవంత్ రెడ్డి ఇది ప్రజా పాలనా.. రౌడీ పాలనా..? ప్రభుత్వ తీరును ఎండగడితే కేటీఆర్ పై రేవంత్ సర్కార్ కుట్ర మా సహనాన్ని పరీక్షించొద్దు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై కాంగ్రెస్ గూండాల దాడి హేయనీయమని మాజీ మంత్రి, బిఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ‘బతుకమ్మ’ తో మాట్లాడుతూ కాంగ్రెస్ గుండాలు దాడికి పాల్పడితే..వారిని అడ్డుకున్న...