కొందరు మంత్రుల ఆస్తులు భారీగా పెరుగుతున్నాయి

  . . . బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్   ఖమ్మం, బతుకమ్మ :   రాష్ట్రంలో ఆదాయం తగ్గిపోతుండగా కొందరు మంత్రుల ఆస్తులు, ఆదాయాలు మాత్రం భారీగా పెరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. బుధవారం పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతి, అక్రమ భూకబ్జాలు,...