వ్యభిచార కేంద్రం నిర్వాహకుల అరెస్టులు సరే….
మహిళలను ఆరెస్టు చేసి.. విటులను తప్పించారా..? మాజీ ఉప సర్పంచ్ ప్రముఖులు అని తప్పించారా? వ్యక్తిగత పూచికత్తు పేరిట ఎలా వదులుతారు 18 గంటల హైడ్రామాలో అసలు ఎమి జరిగింది గోదావరి పరివాహక ప్రాంతం పోలీస్ స్టేషన్ పోలీస్ ల తీరుపై సర్వత్ర చర్చ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతంలోని మండలంలోని ఒక పోలీస్ స్టేషన్ పోలీసు అధికారుల తీరు పై పోలీస్ శాఖలో చర్చ జరుగుతుంది. పోలీసులు తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు గత వారం...