అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలి
. . . విద్యార్థి సంఘాల సచివాలయ ముట్టడి . . . పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్నారపు రాజేశ్వర్ హైదరాబాద్, బతుకమ్మ : విద్యారంగ సమస్యల పరిష్కారం, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన "చలో సచివాలయం" కార్యక్రమంలో భాగంగా పలువురు విద్యార్థి నాయకులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్నారపు రాజేశ్వర్ విడుదల చేసిన ప్రకటనలో, చలో సచివాలయం...