ఆరోగ్యశ్రీ పథకం ఎంఆర్పీఎస్ పోరాట ఫలితమే
. . . మైలారం బాలు మాదిగ నందిపేట, బతుకమ్మ : రాష్ట్రంలోని అన్ని కులాలకు చెందిన పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యం అందుబాటులోకి రావడం ఎంఆర్పీఎస్ ఉద్యమ పోరాట ఫలితమేనని ఎంఆర్పీఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి మైలారం బాలు మాదిగ పేర్కొన్నారు. నందిపేట మండల కేంద్రంలోని తుషాల్ గార్డెన్‌లో శుక్రవారం ఎంఆర్పీఎస్ ఆర్మూర్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ నందిపేట మండల ఇన్‌చార్జి పైడకుల ప్రశాంత్ మాదిగ అధ్యక్షత వహించారు. సమావేశంలో...