ప్రజా వ్యతిరేక ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి

మండల బీజేపీ ప్రెసిడెంట్ ఆరె రవీందర్   భీమ్ గల్, బతుకమ్మ : గత ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు కోసం అలివి సాధ్యం కానీ హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక పాలనను సాగిస్తోందని, అట్టి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భీమ్ గల్ మండల బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ ఆరె రవీందర్ అన్నారు. పార్టీ అధిష్టానం సూచన, కానిస్టెన్సీ పార్టీ ఇంచార్జ్ డాక్టర్. మల్లికార్జున్ రెడ్డి ఆదేశానుసారంను మండలంలోని బాచన్ పల్లి గ్రామంలో నిర్వహించిన గ్యారాసాల్...