కేసీఆర్ దీక్ష ఫలితమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన
. . . కడుపులో పెట్టుకొని సాదుకొన్న తెలంగాణ దొంగల పాలైంది. . . . విజయ దివాస్ న అంబేద్కర్ కు పూలమాల,తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం . . . మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి భీమ్ గల్, బతుకమ్మ : ఉద్యమ సారథి కేసీఆర్ దీక్ష ఫలితంగా వచ్చిన డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజనని, ఆయన ఆకుంటిత దీక్షే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు నాంది అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్...