రాజ్యాధికారమే లక్ష్యంగా ముదిరాజులు పోరాడాలి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాల్లో మనమే గెలవాలి రాజకీయ పార్టీలకు ముదిరాజులు ఓటు బ్యాంకుగా మారకూడదు కామారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు డాక్టర్ బట్టు విట్టల్ ఎల్లారెడ్డి, బతుకమ్మ : రాజ్యాధికారంలో వాటాయే లక్ష్యంగా ప్రతి ముదిరాజ్ బిడ్డ పోరాడాలని కామారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు డాక్టర్ బట్టు విట్టల్ పిలుపునిచ్చారు. గురువారం ఎల్లారెడ్డి పట్టణంలోని బాలగౌడ్ ఫంక్షన్ హాల్ లో జరిగిన మండల ముదిరాజ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా...