మున్సిపల్ రిజర్వేషన్లలో జరిగిన అస్పష్టతను తొలగించాలి
. . . సీపీఎం డిమాండ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మున్సిపల్ రిజర్వేషన్ లలో జరిగిన అస్పష్టతను తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నారు. శనివారం రోజు సీపీఎం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకు మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ల రిజర్వేషన్లతో పాటు వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేయడం జరిగిందని. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం రాజకీయ పార్టీల సమావేశంలో వార్డుల రిజర్వేషన్ల నిర్ణయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయన్నారు. ప్రధానంగా ఆయా...