పోలీసు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడం అభినందనీయం
. . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రకృతి వైపరీత్యాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడడంలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడం అభినందనీయమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అంకితభావంతో సేవలందించిన ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఏఎస్ఐ...