సమాజంలో సామరస్యం పెంపొదించడమే ఇఫ్తార్ విందు లక్ష్యం

  . . . ధార్మిక మంచ్ జిల్లా కో కన్వీనర్ సోడి కృపాల్ సింగ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   సమాజం లో సామరస్యం పెంపొందించడమే ఇఫ్తార్ విందు ముఖ్య లక్షణం అని ధార్మిక మంచ్ జిల్లా కో కన్వీనర్ సోడి కృపాల్ సింగ్ అన్నారు. ఆల్ ఇండియా సుఫి సజ్జద నా సీన్ కౌన్సిల్, నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో కంటేశ్వర్ లోని ఆస్థాన హాలియా హజరత్ సయ్యద్ షా కమల్ బియాభాని లో సుఫీ మొహమ్మద్ దావూద్ ఖాద్రి...