రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

-రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం కొనుగోలు చేయాలి -ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన  దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని తోగుట మండలంలోని వెంకట్రావుపేట, జప్తి లింగారెడ్డి పల్లి, ఎల్లారెడ్డిపేట, తుక్కాపూర్ గ్రామాలలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే...