నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యం

 నిజామాబాద్ ఎస్ఈ ఆపరేషన్ అధికారి ఆర్.రవీందర్ బతుకమ్మ, నిజామాబాద్ సిటి :  నగరవాసులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యం అని నిజామాబాద్ ఎస్ ఈ ఆపరేషన్ అధికారి ఆర్.రవీందర్ అన్నారు. అందులో భాగంగా మంగళవారం న్యూ హౌసింగ్ బోర్డు ఉప కేంద్రంలో డి 5 సెక్షన్ పరిధిలో ప్రస్తుతం ఉన్న2.5.00 ఎంవిఏ  ఒక  5.0 ఎంవిఎ నుంచి 8.0 ఎంవిఎ పవర్ ట్రాన్సఫార్మర్ చార్జ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ నగరంలో దీని ద్వారా, కంటేశ్వర్, ,విద్యుత్ నగర్,...