రైతులకు మద్దతు ధర అందించడమే లక్ష్యం
రెవెన్యూ,వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చూడాలి గన్ని సంచులు, ఇతర సామగ్రి అందుబాటులో ఉన్నాయి జిల్లా కలెక్టర్ ఎం. హరిత రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించడమే లక్ష్యమని కలెక్టర్ ఎం. హరిత స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ 2025-26 ధాన్యం సేకరణపై పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, వ్యవసాయ శాఖ, రవాణా, మార్కెటింగ్, సహకార, ఐకేపీ, మెప్మా ఇతర శాఖల అధికారులతో జిల్లా...